palaparru accident: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు వద్ద రోడ్జు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో రమేశ్ (44), బుజ్జిబాబు (42) అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు.
palaparru accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి - palaparru news
palaparru accident: గుంటూరు జిల్లా పెదనందిపాడులోని పాలపర్రు వద్ద.. ఘోర ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు