గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలపాడు గ్రామానికి చెందిన కూలీలు గణపవరం నుంచి ఆటోలో వెళ్తుండగా... వేగంగా వస్తున్న కారు, ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో గోవిందు, నాగ అంజమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. గువ్వల వెంకాయమ్మ, గువ్వల రమణ, కొమ్మూరి లక్ష్మీనారాయణ, కనికుట్ల వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
నరసరావుపేటలో ఆటోను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి - road accident at guntur district news
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా..నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
నరసరావుపేటలో ఆటోను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి