ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో రెండు కోవిడ్ ఆసుపత్రులు - పిడుగురాళ్లలో పల్నాడు కోవిడ్ ఆసుపత్రి

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. వైరస్ బాధితుల కోసం పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలంటూ ఇంఛార్జ్ మంత్రి శ్రీరంగనాథ్ రాజు ఆదేశాలు జారీచేశారు

two covid hospitals in piduguralla
పిడుగురాళ్లలో రెండు కోవిడ్ ఆసుపత్రులు

By

Published : Jul 24, 2020, 2:09 PM IST

గుంటూరు జిల్లాలో కొవిడ్ కోరలు చాచుతోంది. పట్టణంలో కేసులు పెరుగుతున్నాయి. వారికోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలంటూ ఇంఛార్జ్ మంత్రి శ్రీరంగనాథ్ రాజు ఆదేశాలు జారీచేశారు. అంజిరెడ్డి హాస్పిటల్​లో కరోనా చికిత్సలకు అనుమతినిచ్చారు. ఇప్పుడు పట్టణంలో పల్నాడు హాస్పిటల్, అంజిరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి..తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఉచితంగా వైద్య చేయించుకోవాలని ఆసుపత్రి యజమాన్యాలు సూచించాయి.

ABOUT THE AUTHOR

...view details