విషాదం: క్వారీలో పడి ఇద్దరు పిల్లలు మృతి - guntur district latest news
![విషాదం: క్వారీలో పడి ఇద్దరు పిల్లలు మృతి క్వారీలో పడి ఇద్దరు చిన్నారులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12782506-238-12782506-1629031637162.jpg)
క్వారీలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
17:55 August 15
గుంటూరు జిల్లా శ్రీనివాసపురంలో విషాదం
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో క్వారీ గుంతలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను మాధవ్ (10), నానయ్య (8)గా గుర్తించారు. ఊహించని ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. నెల వ్యవధిలో క్వారీ గుంతలో పడి ఐదుగురు మృతి చెండటం స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది.
ఇదీ చదవండి:
SUICIDE: పిడుగురాళ్లలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
Last Updated : Aug 15, 2021, 6:46 PM IST