గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో ఇద్దరు పిల్లలు బావిలో పడి మరణించారు. చింతలతాండాకు చెందిన రామవత్ మధు(9) రామవత్ కల్యాణి (15) తల్లిదండ్రులతో కలిసి సరదాగా పొలానికి వెళ్లారు. అక్కడ మంచి నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లగా... ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డారు. తల్లిదండ్రులు గమనించి వారిని కాపాడే లోపే చనిపోయారు. చిన్నారుల మృతితో తండాలో విషాదఛాయలు అమలుకున్నాయి.
ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - crime news in guntoor
మంచినీటి కోసం బావి దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన గుంటూరులో జిల్లా మాచర్ల మండల పరిధిలో జరిగింది.
Two children died fell in to a well
TAGGED:
crime news in guntoor