ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే ఛైర్మన్​తో ఈవో జవహర్​ రెడ్డి మర్యాదపూర్వక భేటీ - తితిదే నూతన ఈవో జవహర్ రెడ్డి వార్తలు

తితిదే నూతన ఈవో కె.ఎస్ జవహర్ రెడ్డి.... పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

వైవీ సుబ్బారెడ్డితో తితిదే ఈవో జవహర్​ రెడ్డి మర్యాదపూర్వక భేటీ
వైవీ సుబ్బారెడ్డితో తితిదే ఈవో జవహర్​ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

By

Published : Oct 8, 2020, 8:56 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా నియమితులైన కె.ఎస్ జవహర్ రెడ్డి.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఛైర్మన్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details