ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి భాజపా నివాళులు - విజయవాడలో కేంద్ర మాజీ అరుణ్ జైట్లీకి నివాళులు

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతిని విజయవాడ, గుంటూరులోని భాజపా కార్యాలయాల్లో నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, నాయకులు రావెల కిషోర్​ బాబులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని... అరుణ్ జైట్లీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

tribute to  former union minister arun jaitly in vijayawada and guntur
విజయవాడ, గుంటూరులో కేంద్ర మాజీ అరుణ్ జైట్లీకి నివాళులు

By

Published : Aug 24, 2020, 5:51 PM IST

కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతిని విజయవాడలోని భాజపా కార్యాలయంలో నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అరుణ్ జైట్లీకి నివాళులర్పించారు. రాష్ట్రానికి అరుణ్‌జైట్లీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు

ఆయన చేసిన సేవలు మరువలేనివి: రావెల

అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని భాజపా నాయకులు రావెల కిషోర్​ బాబు అన్నారు. గుంటూరు భాజపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అరుణ్ జైట్లీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అమరావతి రాజధాని విషయంలో అరుణ్ జైట్లీ సేవలు అమోఘమన్నారు. అమరావతి రైతులకు క్యాపిటల్ గైన్స్, టాక్స్ లు లేకుండా చేశారన్నారు.

ఇదీ చదవండి:

హరియాణా దొంగలు.. ఏటీఎంలలో చేస్తారు ఘరానా చోరీలు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details