ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపుతప్పి... గోడెక్కి... - గుంటూరు జిల్లా యాక్సిడెంట్ న్యూస్

అదుపుతప్పి ఓ ట్రాక్టర్ గోడ ఎక్కింది. గుంటూరు జిల్లా చేబ్రోలు సమీపంలోని కెనాల్ వద్ద ఓ వ్యక్తిని తప్పించబోయిన డ్రైవర్‌... ట్రాక్టర్‌ను వంతెనకు రక్షణగా ఉన్న గోడపైకి ఎక్కించాడు.

గోడెక్కిన ట్రాక్టర్

By

Published : Nov 1, 2019, 11:30 PM IST

అదుపుతప్పి ఓ ట్రాక్టర్ గోడ ఎక్కింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొమ్మమూరు కెనాల్ వద్ద ఓ వ్యక్తిని తప్పించబోయిన డ్రైవర్‌... ట్రాక్టర్‌ను వంతెనకు రక్షణగా ఉన్న గోడ పైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌ గోడపై ఉండటంతో అటుగా వెళ్లేవారంతా ఆసక్తిగా గమనిస్తూ చరవాణుల్లో బంధించారు.

అదుపుతప్పి గోడ ఎక్కేసిన ట్రాక్టర్

ఇవీ చదవండి...

ABOUT THE AUTHOR

...view details