- ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: యూటీఎఫ్
UTF Fights With AP Govt For Teachers: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను.. వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి డిమాండ్ చేశారు.. ఉపాధ్యాయులకు బదిలీల్లో అన్యాయం జరుగుతోందని ఆక్షేపించారు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశం..కంటతడి పెట్టిన ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ మంజుల
RTC REGIONAL CHAIRMAN CRIED : అనంతపురంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ మంజుల కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని, పదవిలో ఉన్న నాయకులను గుర్తించకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాల కోసం అభ్యర్థుల ఇక్కట్లు..
EWS CERTIFICATES: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో 73ని జారీ చేసినా అది అమలుకు నోచుకోవడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అల్లూరి జిల్లాకి చెందిన వ్యక్తి మిర్రర్ రైటింగ్‌లో అరుదైన రికార్డు
Mirror Writing : జీవితమంటే రొటీన్ గా సాగిపోవడమేనా ? మనకంటూ సమాజంలో గుర్తింపు ఉండక్కర్లేదా? అలా గుర్తింపు రావాలంటే ఏదో రంగంలో రాణింపు ఉండాలి. అందరిలా కాకుండా వైవిధ్యంగా రాణించాలి. అప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామానికి చెందిన మామిడి రమ్య అదే విధానాన్ని అనుసరించింది. అనేక అవార్డులను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్దామా ! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీ.. రద్దీ సమస్యకు పరిష్కారం!
దిల్లీ విమానాశ్రయాన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ, ఇతర సమస్యలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం.. మోదీ, షా హాజరు
Bhupendra Patel Oath : గుజరాత్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భూపేంద్ర పటేల్. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఇంట్లో వేలాది తేళ్లు.. లీటరు విషం 86 కోట్ల రూపాయలు
ఓ గదిలో వేలాది తేళ్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను ఆదివారం ట్విట్టర్లో అప్లోడ్ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియో ఎక్కడ తీశారో స్పష్టత లేనప్పటికీ అందులో వినిపిస్తున్న మాటల ఆధారంగా బ్రెజిల్లో తీసి ఉండొచ్చని, అవి అత్యంత ప్రమాదకరమైన డెత్ స్టాకర్ తేళ్లని అర్థమవుతోంది. ఈ తేళ్ల విషం ఎంతో ఖరీదైనది. ఒక్కో లీటరు 10.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 86 కోట్ల 76 లక్షల రూపాయలు పలుకుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డబ్బు విషయంలో ఈ భయాలున్నాయా? అయితే ఇది మీ కోసమే!
Money Fears : మనలో చాలా మంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతుంటాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటి.. వాటిని ఎలా అధిగమించాలో చూద్దామా?పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రొనాల్డోపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్.. ఏ టైటిల్స్, ట్రోఫీలు మాకు అక్కర్లేదంటూ..
ఫుట్బాల్ దిగ్గజం రొనాల్డోను ఉద్దేశిస్తూ స్టార్ క్రికెటర్ కోహ్లీ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అది కాసేపట్లోనే ఫుల్ వైరల్గా మారింది. స్టార్ క్రికెటర్ కోహ్లీకి ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ రొనాల్డో అంటే ఎంత ఇష్టమో క్రీడా ప్రేమికులకు తెలిసిన విషయమే. ఇప్పటికే చాలా సార్లు అతడిపై తన అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. అయితే ఈ సారి రొనాల్డోను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు విరాట్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కాంతార' హీరోను చూస్తుంటే అసూయగా ఉంది: బాలీవుడ్ స్టార్
కాంతార హీరో రిషబ్శెట్టిని చూస్తుంటే అసూయగా ఉందని అన్నారు ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్. అలాగే సౌత్ సినిమాలను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశారు మరో బీటౌన్ స్టార్ డైరెక్టర్. ఏం అన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.