ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - AP LATEST NEWS

ఏపీ ప్రధాన వార్తలు

top news
టాప్​ న్యూస్

By

Published : Dec 18, 2022, 7:00 PM IST

  • గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం గుండెపోటుతో మృతి
    భార్యను హతమార్చి గుండెపోటుతో మరణించాడో వ్యక్తి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో వెలుగుచూసింది. మరోవైపు, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఆమె ప్రియుడు పుత్రశోకాన్ని మిగిల్చాడు. ఆమె 12 ఏళ్ల కుమారుడిని హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్పత్రిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వార్డ్​ బాయ్​ డాక్టర్​ చెప్పారని
    గాజియాబాద్​లోని ఓ ఆస్పత్రి వార్డ్​బాయ్​​ లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. త్వరగా ఆపరేషన్​ జరగాలంటే రూ. 5 వేల లంచం ఇవ్వాలని హెర్నియా ఆపరేషన్​కు వచ్చిన ఓ లాయర్​ను డిమాండ్​ చేశాడు వార్డ్​బాయ్. మొదట వారు నిరాకరించారు. ఆ తర్వాత అతనికి రూ.3 వేలు అడ్వాన్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గర్భిణీని మంచంపై మోసుకెళ్లి ఆసుపత్రి తరలించిన సీఆర్​ఫీఎఫ్​ జవాన్లు
    ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్​ఫీఎఫ్​ జవాన్లు గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని ఆసుపత్రి తరలించారు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని గ్రామంలో ప్రసవవేదన పడుతున్న మహిళను మంచంపై పడుకోబెట్టి వాహనం వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టన్నెల్​లో పేలిన ఇంధన ట్యాంకర్​.. 19 మంది మృతి.. అనేక మందికి గాయాలు
    అఫ్గానిస్థాన్​లోని ఓ సొరంగ మార్గంలో ఇంధన ట్యాంకర్​ పేలి 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగ్లాపై విజయం.. కెప్టెన్​గా రాహుల్​ అరుదైన రికార్డు.. రోహిత్‌కు సాధ్యం కాని దాన్ని..
    బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్ట్​లో టీమ్​ఇండియా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో విజయం సాధించడంతో పాటు రాహల్​ కెప్టెన్​గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేంటంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆ రూమర్లకు వీడియోతో చెక్​'.. పట్టలేని సంతోషంలో ఐష్​ను హగ్​ చేసుకున్న అభిషేక్​
    ప్రో కబడ్డీ లీగ్​ తొమ్మిదో సీజన్​లో తన టీమ్​ గెలవడంతో అభిషేక్ బచ్చన్​ ఆనందంలో మునిగిపోయారు. పట్టలేని సంతోషంలో పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details