ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు బజార్లలో నేటి కూరగాయల ధరలు - కూరగాయల ధరలు వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని రైతు బజార్లలో నేడు కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

vegetables cost
vegetables cost

By

Published : Apr 20, 2020, 10:36 AM IST

చిత్తూరు జిల్లాలో రైతు బజారులో కూరగాయల ధరలు(కేజీ)..
టమాట - 10, వంకాయలు- 15/25, బెండకాయ- 25, మిరపకాయలు- 25, కాకరకాయలు- 30, బీరకాయలు- 40, కాలీఫ్లవర్(1)- 30/25, అల్లం-100, క్యారెట్ - 15, క్యాబేజీ -15, దొండకాయలు - 30, సొరకాయలు - 15, బంగాళదుంప- 30, తెల్లగడ్డ- 140, ఎర్రగడ్డలు- 20, చామగడ్డలు- 40, కందగడ్డలు- 40, పందిరి చిక్కుడు- 50, గోరు చిక్కుడు - 25, దోసకాయ - 15, అరటి కాయ- 40, మునక్కాయలు- 30, బీట్ రూట్- 30, ముల్లంగి- 30, బీన్స్- 70, ఆకు కూరలు- 10

ఒంగోలులోని రైతు బజారులో కూరగాయల ధరలు(కేజీ)..
టమాట- 14, వంకాయ-25, బెండ- 24, మిర్చి- 24, కాకర-30, బీర- 30, క్యాబేజీ- 18, క్యారెట్- 30, దొండ- 24, బంగాళదుంప- 30, ఉల్లిపాయలు- 30, గోరు చిక్కుడు- 26, దోసకాయ- 16, సొరకాయ- 15, పొట్లకాయ- 30, పెద్ద చిక్కుడు- 60, చామగడ్డలు- 36, మునక్కాయలు -45, బీట్​రూట్- 24, కీర- 20, బీన్స్​- 45

విశాఖపట్నంలో...
గుంటూరు జిల్లాలో...
అనంతపురంలో
కడపలో...
కాకినాడలో....
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో..
కర్నూలులో...

ABOUT THE AUTHOR

...view details