ఇవాళ గుంటూరు జిల్లాలోని పల్నాడులో తెదేపా నిజ నిర్ధరణ కమిటీ పర్యటించనుంది. దుర్గిలోని లిడ్‌క్యాప్ భూముల అన్యాక్రాంతంపై బృందం పరిశీలించనుంది. మాజీ మంత్రి జవహర్ ఆధ్వర్యంలో నేతలు పల్నాడుకు వెళ్లనున్నారు.
నేడు పల్నాడుకు తెదేపా నిజనిర్ధరణ కమిటీ - tdp fact finding committee
లిడ్ క్యాప్ భూముల అన్యాక్రాంతంపై తెదేపా నేతల నిజ నిర్ధరణ బృందం ఇవాళ పల్నాడులో పర్యటించనుంది.
TDP