LOKESH: నేడు గుంటూరుకు నారా లోకేశ్..రమ్య కుటుంబానికి పరామర్శ - naralokesh latest news
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు గుంటూరు వెళ్లనున్నారు. నిన్న హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
![LOKESH: నేడు గుంటూరుకు నారా లోకేశ్..రమ్య కుటుంబానికి పరామర్శ నేడు గుంటూరుకు నారాలోకేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12785695-553-12785695-1629085106015.jpg)
నేడు గుంటూరుకు నారాలోకేశ్
నేడు గుంటూరుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లనున్నారు. నిన్న హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. రమ్య కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.