ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా టిడ్కో గృహాలు - corona cases in guntur district

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో టిడ్కో గృహాలను క్వారంటైన్ కేంద్రాలు, హోం ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ మయూరి అశోక్ తెలిపారు. తెనాలిలో స్థానిక మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, తహసీల్దార్ రవిబాబు తో కలిసి క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించారు.

Tidco Homes as Corona Quarantine Centers in Tenali guntur district
తెనాలిలో కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా టిడ్కో గృహాలు

By

Published : Apr 15, 2021, 9:19 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో టిడ్కో గృహాలను కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, తహసీల్దార్ రవిబాబు తో కలిసి సబ్ కలెక్టర్ అశోక్.. వీటిని ప్రారంభించారు. 200మంది బాధితులకు అవసరమైన వసతి సౌకర్యాన్ని అందించేలా ఈ కేంద్రాలను రూపొందించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. బాధితులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details