గుంటూరు జిల్లాలో అకాల వర్షానికి నిండు ప్రాణం బలైంది. ఉదయాన్నే కారుమబ్బులతో చీకట్లు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పొన్నూరు మండలం జడవల్లి గ్రామంలో మిక్కిలి ప్రకాశరావు (45) అనే వ్యక్తి పిడుగుపాటుతో మరణించాడు. మృత దేహాన్ని తహసీల్దార్ పద్మనాభుడు పరిశీలించారు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి - guntur district
పొన్నూరులో ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు జడవల్లి గ్రామంలో ఓ వ్యక్తి మరణించాడు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి