ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొబ్బరి చెట్టుపై పిడుగు.. భయాందోళనలో స్థానికులు - thunder on the coconut tree in dachepally

గుంటూరు జిల్లాలో వాతావరణం మారింది. కొబ్బరిచెట్టుపై పిడుగుపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది చూసిన స్థానికులు పరుగులు తీశారు.

thunder on the coconut tree in guntur district
కొబ్బరి చెట్టుపై పిడుగు ... భయాందోళనలో స్థానికులు

By

Published : Apr 21, 2021, 8:56 PM IST

కొబ్బరి చెట్టుపై పిడుగు ... భయాందోళనలో స్థానికులు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. అది చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురై.. పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని కలగలేదు.

ABOUT THE AUTHOR

...view details