గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట సమీపంలోని నున్న గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ముగ్గురు గల్లంతయ్యారు (three persons missing). కెనాల్‌లో స్నానానికి దిగిన సురేష్, ఉల్లంగుల కోటేశ్వరరావు (35), పగడాల అశోక్ (35)లు కొట్టుకుపోయారు. నకరికల్లు మండలం చల్లగుండ్లలో.. ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తూ గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో స్నానానికి దిగగా ఈ ప్రమాదం జరిగింది. వీరందరూ గుంటూరుకు చెందినవారుగా గుర్తించారు.
MISSING IN CANAL: కెనాల్‌లో ముగ్గురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం - ముగ్గురు గల్లంతు
MISSING IN CANAL
18:10 September 19
THREE PERSONS MISSING..ONE DEAD
బ్రాంచ్ కెనాల్ నుంచి సురేశ్ మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. విషయం తెలుసుకున్న నకరికల్లు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మిగిలిన ఇద్దరి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 19, 2021, 10:33 PM IST