గుంటూరు జిల్లా కొచ్చర్లలో విషాదం చోటుచేసుకుంది. వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాతో మృతి చెందారు. తొలుత పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మరణించాడు. అనంతరం అతని తల్లి, పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న తండ్రి మృతి చెందారు.
కొచ్చర్లలో విషాదం... ఒకే కుటుంబంలో కరోనాతో ముగ్గురు మృతి - Three died with Corona in the same family in Kochhar
గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్లలో విషాదం జరిగింది. వారం రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాతో మృతి చెందారు.
కరోనాతో ముగ్గురు మృతి