ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ గిరిజనోత్సవంలో ఆకట్టుకున్న థింసా నృత్యం - థింసా నృత్య ప్రదర్శన వార్తలు

జాతీయ గిరిజన నృత్యోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ కళాకారులు చేసిన థింసా జానపద నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

thimsa dance at national tribal dance festival
జాతీయ గిరిజన నృత్యోత్సవంలో థింసా నృత్య ప్రదర్శన

By

Published : Dec 27, 2019, 7:19 PM IST

Updated : Dec 27, 2019, 7:36 PM IST

జాతీయ గిరిజనోత్సవంలో ఆకట్టుకున్న థింసా నృత్యం

జాతీయ గిరిజన నృత్యోత్సవం ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పూర్​లో వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి రోజు... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గిరిజన కళాకారులు జానపద థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

Last Updated : Dec 27, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details