ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఇంట్లో చోరీ - మాజీ సభాపతి కోడెల ఇంట్లో కంప్యూటర్లు చోరీ

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి వాటిని ఎత్తుకుపోయారు.

మాజీ సభాపతి కోడెల ఇంట్లో కంప్యూటర్లు చోరీ

By

Published : Aug 23, 2019, 9:18 AM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. ఇంట్లోని కంప్యూటర్లను దుండగులు అపహరించారు. కరెంట్ పనిచేయాలంటూ ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. అడ్డుకున్న వాచ్​మెన్​ను తోసేసి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details