ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గం ప్రమాణం - gunturdistrict

పిడుగురాళ్లలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

new working class swearing progaram at guntur

By

Published : Aug 11, 2019, 11:33 PM IST

దేవస్థానానికి కొత్త పాలకుల ప్రమాణ స్వీకారం...

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, ఎన్నికైన ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నె రాంబాబు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన వారికి అభినందలు తెలిపారు. అనంతరం పార్టీలకు అతీతంగా మంచిపేరుతో అందరిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details