700th day amaravati protest : 700వ రోజుకు అమరావతి ఉద్యమం.. రైతుల భావోద్వేగం - అమరావతి రైతుల నిరసన వార్తలు
రాజధాని రైతుల పోరాటం నేటితో 700 రోజులకు(700th day amaravati protest) చేరింది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఇప్పటిదాకా 29 గ్రామాల్లో రోడ్డెక్కిన అన్నదాతలు.. పక్షం రోజులు క్రితం పాదయాత్రగా తిరుమల బాట పట్టారు. రెండేళ్ల పోరాటంలో ఎన్నో ఇబ్బందులు, లాఠీ దెబ్బలు, అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న రైతులు, మహిళలు.. పాదయాత్రకు లభిస్తున్న స్పందనతో సంతోషిస్తున్నారు. వారితో "ఈటీవీ భారత్" ప్రతినిధి ముఖాముఖి..
amaravati protest