గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా సెమినార్ జరిగింది. ఈ సదస్సుకు వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ యూనియన్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి మరో చోటుకి తరలించారు.
గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల అరెస్ట్ - PROTEST ABOUT THREE CAPITALS OF ANDHRAPRADESH
మూడు రాజధానులకు మద్దుతుగా జరిగిన సెమినార్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల అరెస్ట్ the police who blocked the students who were agitating](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5966504-982-5966504-1580901255952.jpg)
ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
ఇదీ చదవండి:
'రాజధాని మార్పు జాతీయ సమస్య'.. లోక్‌సభలో గళమెత్తి గల్లా