ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాచేపల్లి వద్ద దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ - lorry crashed at guntur district latest news

మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రహదారిపై అదుపుతప్పింది. లారీ దుకాణంల్లోకి దూసుకెళ్లినప్పటికి ప్రాణ నష్టం జరగలేదు.

lorry crashed into the main road
దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ

By

Published : Jul 2, 2020, 6:03 PM IST


గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రహదారిపై లారీ అదుపుతప్పింది. మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు రాత్రి సమయం కావడం దుకాణాల్లో ఎవరూ లేకపోవడం ప్రాణ నష్టం తప్పింది. డ్రైవర్ గత కొద్ది రోజులుగా విరామం లేకుండా డ్యూటీ చేయడం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో జరిగినట్లు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details