ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వర్ణకారుడు ఆత్మహత్య.. దుకాణంలోనే ఉరి - The jeweler worker committed suicide at guntur news

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు దుకాణంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

jeweler-worker-committed-suicide
స్వర్ణకారుడు ఆత్మహత్య

By

Published : Sep 23, 2020, 9:37 AM IST

లాక్ డౌన్ మొదలు పనులు లేక ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. తెనాలికి చెందిన యువ స్వర్ణకారుడు ఆకురాతి రవితేజ (20) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన రవితేజ రోజులాగే దుకాణానికి వెళ్ళాడు. ఇంటి నుంచి తీసుకెళ్లిన చీరతో దుకాణంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న తెనాలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details