ప్రపంచం మొత్తం కరోనా గురించి ఆందోళన చెందుతోంటే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. సీఎం జగన్కు స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని... నల్లబజారుకు తరలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సరకులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
'ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదు' - జగన్ పై జీవీ ఆంజనేయులు కామెంట్స్
ముఖ్యమంత్రి జగన్కు స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ప్రపంచం మెుత్తం కరోనా గురించి ఆందోళన చెందుతుంటే... సీఎం జగన్ మాత్రం ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు.
జీవీ ఆంజనేయులు