తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నేతపురం గ్రామంలో రైతులు, కూలీలు వరిపొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా మొసలి కనిపించింది. దానిని చూసిన వారు భయంతో పరుగులు తీశారు. కొంతమంది యువకులు ధైర్యంగా ముందుకొచ్చి దాన్ని తాళ్లతో కట్టి బంధించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి దాన్ని తీసుకెళ్లారు.
వరిపొలంలో పనిచేస్తుండగా మొసలి కనిపిస్తే... - crocodile in paddy field latest news
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ వరి పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. దానిని చూసి పనిచేస్తున్న కూలీలు భయబ్రాంతులతో పరుగులు తీశారు.

వరిపొలంలో పనిచేస్తుండగా మొసలి కనిపిస్తే...
వరిపొలంలో పనిచేస్తుండగా మొసలి కనిపిస్తే...