గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు మద్ధతు తెలిపారు. భాజపా నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా చిలకలూరిపేటలో నిరసన - చిలకలూరిపేటలో సీపీఐ, సీపీఎం ఆందోళన
దిల్లీలో రైతుల చేస్తున్న పోరాటానికి మద్ధతుగా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వరంలో ఆందోళ చేపట్టారు. ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా చిలకలూరిపేటలో నిరసన