ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధూళిపాళ్లను 4 రోజులు అ.ని.శా కస్టడీకి అనుమతించిన కోర్టు - Dhulipalla Narendra Latest News

ధూళిపాళ్లను 4 రోజులు అ.ని.శా కస్టడీకి అనుమతించిన కోర్టు
ధూళిపాళ్లను 4 రోజులు అ.ని.శా కస్టడీకి అనుమతించిన కోర్టు

By

Published : Apr 30, 2021, 7:58 PM IST

Updated : Apr 30, 2021, 8:56 PM IST

19:53 April 30

ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ధూళిపాళ్లను 4 రోజులు అ.ని.శా కస్టడీకి అనుమతించిన కోర్టు... న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశించింది.

ఇదీ చదవండీ... స్విమ్స్​లో బెడ్ల కొరత.. ఆరు బయటే రోగులకు ఊపిరులూదుతున్న వైద్యులు

Last Updated : Apr 30, 2021, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details