రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈవీఎం, వీవీ ప్యాట్‌లను నిల్వ ఉంచిన గోదాములను పరిశీలించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని గోదాముతో పాటుగా, ఫిరంగిపురం మండలంలోని ఈవీఎం గోదాములను సందర్శించారు.
ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాములు పరిశీలించిన కలెక్టర్ - collectore visite evm godowns news udpate
గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈవీఎం, వీవీ ప్యాట్‌లను నిల్వ ఉంచిన గోదాములను పరిశీలించారు. పలు అంశాలపై అక్కడ భద్రత సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన అనంతరం గోదాములు సీల్ చేశారు.
ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాముల పరిశీలించిన కలెక్టర్
అక్కడ భద్రత, యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేసి అనంతరం గోదాములకు సీల్ వేశారు.
ఇవీ చూడండి...