గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ల వద్ద.. సాగర్ కుడి కాలువలో శనివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈశ్వర ప్రసాద్ మృతదేహం ఇవాళ ఉదయం బయటపడగా.. దుర్గారావు మృతదేహం మధ్యాహ్నం తర్వాత లభ్యమైంది. గాలింపు చర్యలకు ప్రభుత్వ సిబ్బంది రాకపోవడంతో.. స్థానికులు కాల్వ పొడవునా గాలించి మృతదేహాలను వెలికితీశారు.
సాగర్ కాల్వలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం - ap latest news
గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ల వద్ద సాగర్ కుడికాల్వలో.. శనివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు కాల్వ పొడవునా గాలించి మృతదేహాలను వెలికితీశారు.
సాగర్ కాల్వలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
Last Updated : Sep 12, 2021, 7:18 PM IST
TAGGED:
వినాయక నిమజ్జనంలో అపశృతి