గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 17 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ప్రకటన విడుదల చేసింది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 58.2, కొల్లిపర 54.2, గుంటూరు 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, తెనాలి 44.8, ముప్పాళ్ల 41.6, సత్తెనపల్లి 37.4, ఫిరంగిపురం 37.2, దుర్గి 35, పెదకాకాని 33.6, మాచర్ల 31, నకరికల్లు 28.4, మేడికొండూరు 28.2, కారంపూడి 27.2, కొల్లూరు 24, బెల్లంకొండ 23.6, వేమూరు 22.4, చేబ్రోలు 20.2, రాజుపాలెం 19.2, మంగళగిరి 18.4, గురజాల 18.2, వెల్దుర్తి 18.2, రెంటచింతల 17, తుళ్లూరు 15.8, ఈపూరు 15.4, మాచవరం 15.4, అమరావతి 15.2, పెదకూరపాడు 15.2, రొంపిచర్ల 15, చుండూరు 13.4, బాపట్ల 12, క్రోసూరు 11.4, నరసరావుపేట 10.8, ప్రత్తిపాడు 10.2, నాదెండ్ల 9.4, బొల్లాపల్లి 9, పిడుగురాళ్ల 8.6, భట్టిప్రోలు 8, పొన్నూరు 7.4, తాడికొండ 7.4, అమృతలూరు 7.2, అచ్చంపేట 6.8, కర్లపాలెం 6.4, దాచేపల్లి 6.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో సగటున 17 మిల్లీ మీటర్ల వర్షపాతం - rainfall in guntur dist
గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 58.2, అత్యల్పంగా దాచేపల్లిలో 6.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 17 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలో సగటున 17 మిల్లీ మీటర్లు వర్షపాతం