అమరావతి రైతులకు మద్దతుగా తెనాలిలో దీక్ష - అమరావతికి మద్దతుగా తెనాలిలో దీక్ష
'మన అమరావతి-మన రాజధాని' నినాదంతో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తెనాలిలో నిరసన దీక్ష చేపట్టారు. అక్రమంగా రాజధాని తరలింపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. అందరు కలిసికట్టుగా పోరాడి రాజధాని తరలిపోకుండా ఆపాలన్నారు.
అమరావతికి మద్దతుగా తెనాలిలో దీక్ష
.
Last Updated : Dec 30, 2019, 5:57 PM IST