గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ, మెడికొండ్రు, ఫిరంగీపురం మండల్లాల్లో ఒక్క రోజే 10 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజే ఇంతమంది కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
జిల్లాలో ఒకేరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - గుంటూరులో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు జిల్లా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని మూడు మండలాల్లో కలిపి ఒకేరోజులో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో ఒకేరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు