జగన్ సీఎం అయినప్పటి నుంచి కూల్చారే తప్ప ఎలాంటి నిర్మాణాలు నిర్మించలేదని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. మెడ్‌టెక్ జోన్ తన వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. 2016లో చంద్రబాబు శంకుస్థాపన చేసి 2018లో ప్రారంభించిన మెడ్‌టెక్ జోన్ కష్టసమయంలో కాంతి రేఖలా కనిపించిందన్నారు.
'మెడ్‌టెక్ జోన్ చంద్రబాబు విజన్‌కు నిదర్శనం'
వైకాపా తీరుపై తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. మెడ్‌టెక్‌జోన్ కరోనా కష్టసమయంలో కాంతి రేఖలా కనిపించిందన్నారు. ఇది చంద్రబాబు విజన్ మాత్రమేనని పేర్కొన్నారు.
Breaking News