పెదకాకానిలో తెలంగాణ మద్యం స్వాధీనం - liquor seezed news guntur district
గుంటూరు జిల్లా పెదకాకానీలో అక్రమంగా నిల్వఉంచిన తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
![పెదకాకానిలో తెలంగాణ మద్యం స్వాధీనం telangana liquor seezed at pedakakani guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7654108-254-7654108-1592390246497.jpg)
పెదకాకానిలో తెలంగాణ మద్యం స్వాధీనం
గుంటూరు జిల్లా పెదకాకాని ఆటోనగర్లో షేక్ హుస్సేన్ మెకానిక్ షెడ్లో తెలంగాణ మద్యం ఉందన్న సమాచారంతో ఎస్సై అనురాధ తన సిబ్బందితో దాడి చేశారు. షెడ్డులో నిల్వఉంచిన 249 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. హుస్సేన్ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.