గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెలంగాణ మద్యం పట్టుబడింది. నందిగామ అడ్డురోడ్డు వద్ద తనిఖీలు చేయగా... లారీలో మద్యం తరలిస్తున్నట్లు సత్తెనపల్లి పోలీసులు గుర్తించారు. బస్తాలో ఉంచిన 120 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మూడు వాహనాలను సీజ్ చేశారు.
తెలంగాణ మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ - సత్తెనపల్లిలో తెలంగాణ మద్యం సీజ్ తాజా వార్తలు
తెలంగాణ మద్యం తరలిస్తున్న నలుగురిని సత్తెనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగామ అడ్డురోడ్డు వద్ద జరిగిన తనిఖీల్లో 120 మద్యం సీసాలను సీజ్ చేశారు.
120 మద్యం సీసాల తెలంగాణ మద్యం స్వాధీనం
TAGGED:
guntur district latest news