ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 83 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని ఫిరంగిపురం పోలీసులు పట్టుకున్నారు. ఇంటి సామాన్లతో ఓ వాహనం గుంటూరుకు వెళ్తుంది. ఫిరంగిపురం మండలం రేవూడి వద్దకు వచ్చిన పిదప పోలీసులు తనిఖీలు చేయగా పట్టుబడింది. బాటిళ్లను, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆటోలో తెలంగాణ మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - గుంటూరు జిల్లా తెలంగాణ మద్యం పట్టివేత
ఆటోలు తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఫిరంగిపురం పోలీసుల అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 83 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
85 మద్యం బాటిళ్లు స్వాధీనం