గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వద్ద వాహనాల తనిఖీల్లో తెలంగాణ మద్యం పట్టుబడింది. పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు గుంటూరు, పెద్దకాకానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 1600 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సత్తెనపల్లి రూరల్ పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కారులో తరలిస్తున్న 1600 తెలంగాణ మద్యం సీసాలు పట్టివేత - telangana liquor caught in sattenapalli
తెలంగాణ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సత్తెనపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 1600 మద్యం బాటిళ్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం తరలింపులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్