ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Teak fish in guntur: గుంటూరులో అరుదైన టేకు చేప లభ్యం - Teak fish latest news

Teak fish in guntur: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ కృష్ణా నదిలో.. మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది. అరుదైన టేకు చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు.

teak fish found in guntur
గుంటూరులో అరుదైన టేకు చేప లభ్యం

By

Published : Dec 22, 2021, 4:26 PM IST

గుంటూరులో అరుదైన టేకు చేప


Teak fish in guntur: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ కృష్ణా నదిలో.. టేకు చేప వలలో పడింది. తంగెడ గ్రామానికి చెందిన చెందిన మత్స్యకారులకు ఈ చేప దొరికింది. సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.. అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అరుదైన చేపను చూసేందుకు జనం ఆసక్తి కనబర్చారు.

ABOUT THE AUTHOR

...view details