గుంటూరులో శావల్యాపురం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి పారా హైమారావు గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైమారావు మరణించారు. జడ్పీటీసీ నామినేషన్ సమయంలో పత్రాలు వెనక్కి తీసుకోవాలనే ఒత్తిళ్లతో హైమారావుకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం.
తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి గుండెపోటుతో మృతి - Tdp zptc person died
శావల్యాపురం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి గుండెపోటుతో మరణించారు. జడ్పీటీసీ నామినేషన్ వెనక్కి తీసుకోవాలని హైమారావుపై వచ్చిన ఒత్తిళ్లతో ఆయనకు గుండెపోటు వచ్చిందని బంధువులు అంటున్నారు.
తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి గుండెపోటుతో మృతి
TAGGED:
Tdp zptc person died