ప్రభుత్వం చేపట్టిన భూముల అమ్మకాలు, మద్యం విక్రయాలు, ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీలను నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
'ప్రభుత్వ భూముల అమ్మకాలు నిలిపివేయాలి' - గుంటూరులో తెదేపా నిరసన
రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు.
tdp protest on ysrcp