రాజధాని అమరావతిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు లేవని సీఎం జగన్ చెప్పడం కేవలం ఒక వంక మాత్రమేనని ఆరోపించారు. రాజధానిపై మూడు ముక్కలాట ఆలోచన ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగిన నిరసనలో సీపీఐ నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేస్తున్న 24 గంటల దీక్షకు ..... నారాయణ సంఘీభావం తెలిపారు
తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు దీక్ష.. సీపీఐ మద్దతు - తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు దీక్ష వార్తలు
విజయవాడ బెంజ్ సర్కిల్‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు దీక్ష చేపట్టారు. రాజధాని రైతులకు మద్దతుగా 24 గంటలపాటు రామ్మోహన్‌రావు దీక్ష చేయనున్నారు. రామ్మోహన్‌రావు దీక్షకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. అమరావతి నిర్మాణానికి నిధులు లేవని సీఎం జగన్ చెప్పడం కేవలం ఒక వంక మాత్రమేనని నారాయణ ఆరోపించారు.
tdp-protest-in-guntur
.
Last Updated : Jan 6, 2020, 1:55 PM IST