ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్యకర్తలకు అండగా చంద్రబాబు ఉంటారు - guntur district

వైకాపా అధికారంలోకి వచ్చాక పల్నాడు-రాయలసీమలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాయపాటి రంగబాబు ఆరోపించారు.

tdp press meet at tdp office at sattenapalli in guntur district

By

Published : Aug 8, 2019, 7:50 PM IST

కార్యకర్తలకు అండగా.. చంద్రన్న ఉండగా..!

వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు, రాయపాటి రంగబాబు ఆరోపించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ దాడులు పెరిగుతున్నాయని వారికి చంద్రబాబునాయుడు, మేమంతా అండగా ఉంటామని తెలిపారు. శుక్రవారం పల్నాడు ప్రాంతం, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు ,నక్కా ఆనందబాబు జిల్లా అధ్యక్షులు జీవీ .ఆంజనేయులు పర్యటించి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతారని రంగబాబు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details