ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Babu on Akhanda : "అఖండ" చూశాను.. ఏపీకి సరిగ్గా సరిపోతుంది : చంద్రబాబు - అఖండ సినిమాపై చంద్రబాబు

Babu on Akhanda : నందమూరి బాలకృష్ణ నటించిన "అఖండ" సినిమా సాధించిన విజయంపై.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను కూడా సినిమా చూశానని తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ సినిమా చూస్తే చాలని అన్నారు.

CBN on Akhanda
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

By

Published : Dec 11, 2021, 3:57 PM IST

CBN on Akhanda movie: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో "అఖండ" సినిమా చూస్తే అర్థమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు.. ఈ సినిమా అద్దం పడుతోందని ఆయన అన్నారు.

CBN in Mangalagiri: మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. తాను కూడా "అఖండ" సినిమా చూశానని చంద్రబాబు వెల్లడించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఓటీఎస్​పై ఆయన విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details