ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా పాలనపై ప్రజల్లో అసంతృప్తి' - tdp on ysrcp rule

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాల పేరుతో... బాపట్ల నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి వేగేశ్న నరేంద్రవర్మ కరపత్రం విడుదల చేశారు. ఒక్క ఏడాదిలోనే అన్ని రంగాలు కుదేలయ్యాయని అన్నారు.

tdp on ysrcp rule
వైకాపా పాలనపై తెదేపా కరపత్రం విడుదల

By

Published : Jun 9, 2020, 6:22 PM IST

వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బాపట్ల నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జి వేగేశ్న నరేంద్రవర్మ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలు పేరుతో.. వేగేశ్న ఫౌండేషన్ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేశారు.

భవన నిర్మాణ రంగం.. ప్రస్తుత వైకాపా ప్రభుత్వ చర్యలతో కుదేలైందని నరేంద్రవర్మ దుయ్యబట్టారు. అన్న క్యాంటీన్లు మూసివేసి బడుగు బలహీన వర్గాల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details