ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభం - తెదేపా కేంద్ర కార్యాలయం వార్తలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు, లోకేశ్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఈ భవనాన్ని ప్రారంభించారు.

tdp office inaugration at mangalgiri by chandrababu naidu
మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభం

By

Published : Dec 6, 2019, 11:26 AM IST

Updated : Dec 6, 2019, 3:53 PM IST

మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభం

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో... ఎన్టీఆర్ భవన్ పేరిట ఆ కార్యాలయాన్ని నిర్మించారు. మూడు బ్లాక్‌లలో నిర్మిస్తుండగా... ప్రస్తుతం మొదటి బ్లాక్ నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. శృంగేరీ శార‌దాపీఠం పండితులు, రుత్వికుల వేద‌పండితుల స‌మ‌క్షంలో చంద్రబాబు, లోకేశ్​ దంపతులు ప్రత్యేక పూజలు చేసి... పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

Last Updated : Dec 6, 2019, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details