ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో చేరిన తెదేపా ఎంపీటీసీ అభ్యర్థులు - గుంటూరు జిల్లా ముఖ్యంశాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో... కొన్ని మండలాల్లోని తెదేపా అభ్యర్థులు వైకాపాలో చేరుతున్నారు.

హోంమంత్రి సమక్షంలో చేరిన తెదేపా ఎంపీటీసీ అభ్యర్థులు
హోంమంత్రి సమక్షంలో చేరిన తెదేపా ఎంపీటీసీ అభ్యర్థులు

By

Published : Apr 5, 2021, 7:06 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను మండలం తెదేపాకు కంచుకోట. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తెదేపా అభ్యర్థులే ఎంపీపీగా ఎన్నికయ్యారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండగా తెలగాయపాలెం ఎంపీటీసీ అభ్యర్థి మువ్వ శివప్రసాద్, కొండపాటూరు తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి పాతూరి పద్మావతి భర్త రఘు వైకాపాలో చేరారు. హోంమంత్రి మేకతోటి సుచరిత తన కార్యాలయంలో వారికి వైకాపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details