ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధాని తరలింపుతో ప్రయోజనమేంటి?'

రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా అభివృద్ధి చెందాల్సిన అమరావతిని... ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శించారు. రాజధాని తరలింపు ఆలోచన ఏ మాత్రం సరికాదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో జయదేవ్ పాల్గొన్నారు.

By

Published : Oct 22, 2019, 9:31 PM IST

tdp mp

రాజధాని తరలింపుతో ప్రయోజనమేంటో స్పష్టత ఇవ్వండి

ఇవి కూడా చదవండి:

ABOUT THE AUTHOR

...view details