తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో జగన్మోహన్రెడ్డి కీలుబొమ్మ:ఎమ్మెల్సీ అశోక్బాబు
'కేసీఆర్‌తో కలిసి పట్టువస్త్రాలు సమర్పిస్తారా!' - ఎమ్మెల్సీ అశోక్బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మలా మారుతున్నారంటూ ఎమ్మెల్సీ అశోక్బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
!['కేసీఆర్‌తో కలిసి పట్టువస్త్రాలు సమర్పిస్తారా!'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4568191-972-4568191-1569569101106.jpg)
ఎమ్మెల్సీ అశోక్బాబు
ఇదీ చదవండి : వైకాపా అరాచకాలపై న్యాయస్థానాల్లో పోరాడుతాం